విడాకులు కోరిన సిరియా మాజీ అధ్యక్షుడి భార్య..! 11 h ago

featured-image

తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు బషర్ - అల్ - అసద్ సిరియాను వీడి రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేక అసద్ నుంచి ఆయన భార్య అస్మా విడాకులు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని  పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD